జమ్ముకాశ్మీర్‌లో మరోసారి పేట్రేగిన ఉగ్రవాదులు
- July 15, 2016
జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి పెట్రేగిపోయారు. కుల్గామ్ జిల్లా పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు పోలీస్ ఆఫీసర్లు గాయపడ్డారు. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది బుర్హాన్ ఎన్కౌంటర్ తర్వాత నుంచి జమ్ముకాశ్మీర్‌లో హింస కొనసాగుతోంది. కనీసం 36 మంది ఆందోళనకారులు భద్రతా బలగాల కాల్పుల్లో చనిపోయారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







