ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా
- July 21, 2025
న్యూ ఢిల్లీ: దేశ రాజకీయాల్లో ఓ సంచలన పరిణామం చోటుచేసుకుంది. భారత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్పర్సన్ అయిన జగదీప్ ధన్కర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఆయన ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు.ఈ విషయాన్ని తెలియజేస్తూ తన రాజీనామా లేఖను సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు.
అనారోగ్య సమస్యలు తలెత్తిన కారణంగా రాజీనామా చేయాల్సి వచ్చిందని ఆయన లేఖలో వివరించారు.ఉప రాష్ట్రపతి బాధ్యతలు చేపట్టే అవకాశం ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు ఈ సందర్భంగా ధన్ఖడ్ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇక గతాన్ని పరిశీలిస్తే, 2022 ఆగస్టు 11న ఆయన భారత ఉప రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







