భద్రతా దళాలకు, తీవ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు ; జమ్మూ కశ్మీర్
- July 16, 2016
జమ్మూ కశ్మీర్: సవ్జియాన్ సెక్టార్లో ఇవాళ ఉదయం నుంచి భద్రతా దళాలకు, తీవ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కాల్పుల్లో మృతిచెందిన తీవ్రవాదుల సంఖ్య మూడుకు చేరింది. ఎన్కౌంటర్లో ఇవాళ ఉదయం ఒక ఉగ్రవాది మృతిచెందగా, తర్వాత మరో ఇద్దరు తీవ్రవాదులు సైన్యం కాల్పుల్లో హతమయ్యారు. ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతూనే ఉన్నట్టు సమాచారం
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







