జపాన్ లో భూకంపం, రిక్టర్ స్కేలుపై 5.0 గా నమోదు
- July 17, 2016
జపాన్ లో ఆదివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.0 గా నమోదైందని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. ఫసిఫిక్ మహా సముద్రానికి సరిహద్దుల్లో ఉన్న ఇబార్కి ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. జపాన్ రాజధాని టోక్యో నగరానికి 44 కిలోమీటర్ల దూరంలో నేటి ఉదయం స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







