ఒమన్ లో రెండేళ్ల చిన్నారిని కాపాడిన రెస్క్యూటీమ్స్..!!
- August 07, 2025
మస్కట్: ఒమన్ లో ప్రాణాపాయంలో ఉన్న రెండేళ్ల చిన్నారి ప్రాణాలను సకాలంలో రెస్క్యూ టీమ్స్ స్పందించి రక్షించాయి. కొన్ని రోజులుగా అధిక జ్వరంతో బాధపడుతున్న రెండేళ్ల చిన్నారి శ్వాస ఆగిపోయిందని సివిల్ ఢిపెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) కాల్ సెంటర్ కు ఎమర్జెన్సీ కాల్ వచ్చింది. దాంతో పాప మెడికల్ వివరాలను సేకరించిన వైద్య సిబ్బంది, ఫోన్ ద్వారా చిన్నారి పేరెంట్స్ కు గైడ్ లైన్స్ ఇస్తూ.. సీపీపీ చేయించారు. దాంతో చిన్నారి ఊపిరి తీసుకోవడం ప్రారంభించింది. అక్కడికి చేరుకున్న అంబులెన్స్ టీమ్ చిన్నారిని వెంటనే మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించింది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు







