బాక్సర్ విజేందర్ సింగ్‌కు ప్రముఖుల నుంచి అభినందనలు ..
- July 17, 2016
కెరీర్లో అతిపెద్ద టైటిల్ డబ్ల్యూబీవో ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ ఛాంపియన్షిప్ సాధించి చరిత్ర సృష్టించిన భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్‌కు ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా విజేందర్కు శుభాకాంక్షలు తెలిపారు. విజేందర్ పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని ఈ విజయం అతని ప్రతిభకి, నైపుణ్యానికి, బలానికి ప్రతిరూపమని మోదీ ట్వీట్ చేశారు. విజేందర్ విజయం దేశానికి గర్వకారణమని ప్రణబ్ కొనియాడారు. .
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







