ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం..ఏ బస్సుల్లో ఫ్రీ.. ఏ బస్సుల్లో కాదు.. ఫుల్ డీటెయిల్స్..
- August 11, 2025
ఏపీలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కో హామీని అమలు చేస్తోంది. తాజాగా స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంను ఈనెల 15వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానుంది. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.
స్త్రీ శక్తి పథకంకు సంబంధించిన అధికారిక జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అందులో ఈనెల 15వ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వస్తుందని తెలిపింది. ఇందుకు సంబంధించి గైడ్ లైన్స్‌ను విడుదల చేసింది. మహిళలకు ఏ బస్సులో ఉచిత ప్రయాణం ఉంటుంది.. ఏ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉండదు..? ఏఏ రూట్లలో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉండదు.. అనే విషయాలపై క్లారిటీ ఇచ్చారు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







