చెన్నై నుంచి దుబాయ్ వెళ్లాల్సిన విమానం 3 గంటలు ఆలస్యం..
- July 17, 2016
చెన్నై నుంచి దుబాయ్ వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం రావడంతో విమానం మూడు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. ఆ సమయంలో విమానంలో 156 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు పైలట్ గుర్తించి అధికారులకు సమాచారమందించాడు. దీంతో విమానాన్నిరన్వే నుంచి ఎయిర్‌పోర్ట్‌లోని బేస్‌కు తరలించి మరమ్మతులు చేపట్టారు. అనంతరం విమానం బయలుదేరింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







