కంచె మూవీ చాలా క్వాలిటీగా ఉందని కేటిఆర్..
- July 17, 2016
కంచె సినిమా సూపర్ అని కామెంట్ చేశారు తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటిఆర్. సినిమాలో నటీనటీలు అద్భుతంగా నటించారని అన్నారాయన. తాను ఇప్పుడే సినిమా చూసానని, మూవీ చాలా క్వాలిటీగా ఉందని పొగిడారు. హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ ప్రగ్యాజైశ్వాల్ నటన చాలా బాగుందన్నారు. మూవీకి సినిమాటోగ్రఫ్రీ చక్కగా ఉందని, దర్శకుడు క్రిష్ చిత్రాన్ని ఎక్స్‌లెంట్‌గా తెరకెక్కించారని ట్విట్టర్లొ అభ్రప్రాయపడ్డారు కేటిఆర్. అయితే జాగర్లమూడి రాధాకృష్ణ(క్రిష్) డైరెక్షన్‌లోసినిమా తెరకెక్కిన కంచె మూవీకి జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు దక్కిన సంగతి తెలిసిందే
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







