వేడి వాతావరణం అధిక తేమ స్థాయిల వాతావరణ సూచన
- July 17, 2016దేశం శనివారం అత్యంత వేడితో కూడిన ఒక వాతావరణంను చవిచూసింది మరియు రాబోయే రోజుల్లో వేసవి మరింత తీవ్రంగా మారవచ్చని భావిస్తున్నారు.
ప్రారంభ గరిష్ట ఉష్ణోగ్రతలు దోహా సహా పలు ప్రాంతాలలో అనేక ప్రాంతాలలో ఆదివారం 40 సెంటీగ్రేడుల స్థాయి వరకు చేరుకొనే అవకాశం ఉంది, తేమ స్థాయిలు ముఖ్యంగా రాత్రి సమయంలో అధికంగా ఉంటుందని కతర్ వాతావరణ శాఖ సోషల్ మీడియా శనివారం సాయంత్రం విడుదల చేసిన ఒక పోస్ట్ లో తెలిపింది "అధిక తేమ (ఉండటం) హమద్ విమానాశ్రయం (ప్రాంతం) లో 86 శాతం కు కు చేరుకుంది దేశంలోని చాలా ప్రాంతాలలో ఈ మార్పు గమనించవచ్చు మరియు అర్ధరాత్రి సమయంలో పెరుగుతాయని
సముద్ర తీర ప్రాంతాల కోసం వివరణాత్మక సూచన ఏమిటంటే కొన్ని వేడి రోజు తరువాత వేకువజామున కొన్ని ప్రదేశాలలో మేఘాలని చూడవచ్చని ఆ ప్రాంతాలలో మబ్బుగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక్కడ సైత రాత్రి పూట బాగా ఆర్ద్రత వాతావరణం ఉంటుంది. కతర్ లో అత్యధిక ఉష్ణోగ్రత శనివారం బాటనాలో తురైనా లో 46 సెంటీగ్రేడ్, 47 సెంటీగ్రేడ్ల స్థాయిలో నమోదు కాబడింది రాజధాని లో, పాదరసం స్థాయి దోహా విమానాశ్రయం ప్రాంతంలో 42 సెంటీగ్రేడ్ కు అధిక స్థాయికి చేరుకుంది. ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రతలు వాతావరణ కార్యాలయం ప్రకారం, దోహా లో అల్ ఖోర్ లో మెసయిద్ మరియు వాకరః 41సెంటీగ్రేడ్ మరియు 40 సెంటీగ్రేడ్ నుంచి 42 సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది.
తాజా వార్తలు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..







