29న విడుదల కానున్న 'పెళ్లిచూపులు'
- July 17, 2016
విజయ్ దేవరకొండ, రీతూవర్మ జంటగా నటించిన చిత్రం 'పెళ్లిచూపులు'. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈనెల 29న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు, నిర్మాతను ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు అభినందించారు. ఇటీవల కాలంలో ఇలాంటి విభిన్న చిత్రాన్ని చూడలేదని, ఇటువంటి చిత్రాలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు. ధర్మపథ క్రియేషన్స్, బిగ్ బెన్ సినిమాస్‌పై రాజ్ కందుకూరి, యశ్ రంగినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. డి.సురేష్‌బాబు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

తాజా వార్తలు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత







