రెస్టారెంట్లోకి దూసుకెళ్ళిన ట్రక్: ఇద్దరు మృతి
- July 17, 2016
మెక్ డోనాల్డ్స్ రెస్టారెంట్లోకి పికప్ ట్రక్ దూసుకుపోవంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన అజ్మన్‌లో చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి, అజ్మన్‌లోని ఓ పెట్రోల్ స్టేషన్లో ఉన్న మెక్‌డోనాల్డ్స్ రెస్టారెంట్లోకి అదుపు తప్పిన పికప్ ట్రక్ దూసుకుపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు వివరించారు. ఈ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని షేక్ ఖలీఫా హాస్పిటల్‌కి తరలించామని పోలీసులు చెప్పారు. ప్రమాదంలో ఇండియాకి చెందిన రెండు కుటుంబాలకు చెందినవారు గాయపడ్డారు. ప్రమాదానికి సంబంధించిన ఫొటోల్ని ప్రచారం చేస్తే అది నేరపూరిత చర్యగా భావించబడుతుందని అజ్మన్ పోలీస్ డిప్యూటీ చీఫ్ కల్నల్ అబ్దుల్లా అల్ హమ్రాని చెప్పారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







