ఒమన్ లోని ఇబ్రిలోని విలాయత్‌లో సిటిజన్ ఎయిర్ లిఫ్ట్..!!
- August 23, 2025
మస్కట్: ఒమన్ లోని ఇబ్రిలోని విలాయత్‌లో తీవ్రంగా గాయపడ్డ ఒక ఒమానీ పౌరుడిని రాయల్ ఒమన్ పోలీసులు ఎయిర్ లిఫ్ట్ చేసి అత్యవసరంగా ఆస్పత్రికి తరలించారు. ఇబ్రిలోని విలాయత్‌లోని జబల్ అల్-కూర్ ప్రాంతం నుండి ఒక పౌరుడికి పాదానికి తీవ్ర గాయం అయినట్టు సమాచారం అందిందని, ఆ తర్వాత అతడిని అవసరమైన వైద్య సంరక్షణ పొందడానికి వీలుగా పోలీసు ఏవియేషన్ ఎమర్జెన్సీ మెడికల్ తరలింపు ఆపరేషన్ నిర్వహించినట్లు ఒక ప్రకటనలో రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!
- ఒమన్‌లో పర్యాటక కార్యకలాపాల లైసెన్సింగ్‌కు కీలక నిబంధనలు..!!
- యూఏఈ లాటరీ.. ఓ విజేతకు Dh5 మిలియన్ భారీ బహుమతి..!!







