రోజుకి 676 ఉల్లంఘనలు
- July 18, 2016
రస్ అల్ ఖైమాలో వారం రోజుల్లో వాహనదారులు 4,738 ఉల్లంఘనలకు పాల్పడినట్లు పోలీసు విభాగం వెల్లడించింది. సగటున రోజూ 676 ఉల్లంఘనలు నమోదయినట్లు ఈ లెక్కలని బట్టి అర్థమవుతోంది. అతి వేగంతో ప్రయాణించడం, రెడ్ లైట్ జంపింగ్, నిర్లక్ష్యపూరితమైన డ్రైవింగ్, అక్రమ పార్కింగ్ మరియు ఇతర రహదారి ఉల్లంఘనలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మొత్తం 3995 ఉల్లంఘనలు కేవలం అతి వేగంతో ప్రయాణించడం వల్లే జరిగాయనీ, అలాంటి వాహనాలన్నీ కెమెరాలకు చిక్కాయని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







