దోహాలోని సల్వా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- August 26, 2025
దోహా: రోడ్డు నిర్వహణ పనుల కోసం అల్ అసిరి ఎగ్జిట్ 6 వద్ద సల్వా రోడ్డును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు పబ్లిక్ వర్క్స్ అథారిటీ 'అష్ఘల్' ప్రకటించింది. బు సమ్రా వైపు వెళ్లే జబుర్ బిన్ అహ్మద్ ఎగ్జిట్ పై ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది. .
ఆగస్టు 29 ఉదయం 2 గంటల నుండి 10 గంటల వరకు మరియు ఆగస్టు 30 శనివారం ఉదయం 2 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు అమలులోకి వస్తుంది. వాహనదారులు వేగ పరిమితిని పాటించాలని, అందుబాటులో ఉన్న లేన్ను ఉపయోగించాలని లేదా వారి గమ్యస్థానాలకు చేరుకోవడానికి సమీపంలోని స్ట్రీట్స్ ద్వారా వెళ్లాలని అష్ఘల్ సూచించింది.
తాజా వార్తలు
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి
- తెలంగాణలో కరెంట్ కు భారీ డిమాండ్
- పోర్చుగల్తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!