అల్-జౌఫ్‌లో నలుగురు ప్రవాసులు అరెస్టు..!!
- August 29, 2025
సకాకా: సౌదీ అరేబియాలోని అల్-జౌఫ్ రీజియన్ పోలీసులు రెసిడెన్సీ అపార్ట్మెంట్లో వ్యభిచారానికి పాల్పడుతున్న నలుగురు ప్రవాసులను అరెస్టు చేశారు. జనరల్ డిపార్ట్మెంట్ ఫర్ కమ్యూనిటీ సెక్యూరిటీ, కంబాటింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్‌తో సమన్వయంతో నిర్వహించిన భద్రతా ఆపరేషన్‌లో ప్రవాసులను అరెస్టు చేసినట్లు పబ్లిక్ సెక్యూరిటీ అధికారులు తెలిపారు. అనుమానితులపై చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు అప్పగించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ U.S.A. ఆధ్వర్యంలో 'ఎకోస్ ఆఫ్ కంపాషన్'
- KL యూనివర్సిటీలో ETV విన్ వారి WIN.Club ప్రారంభం
- తెలంగాణ: 75 ప్రైవేట్ బస్సుల పై కేసులు
- వైకుంఠ ద్వార దర్శనాల పై భక్తుల్లో విశేష సంతృప్తి
- అన్విత బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ
- తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు
- ఒమన్ డెసర్ట్ మారథాన్.. పోటీ పడుతున్న 1,200 మంది..!!
- ప్యాసింజర్ స్టేషన్లను ఆవిష్కరించిన ఇతిహాద్ రైల్..!!
- జాబర్ అల్-అహ్మద్ స్టేడియానికి పోటెత్తిన అభిమానులు..!!
- ఖతార్ లో వెహికల్స్, ప్రాపర్టీల ఆన్లైన్ వేలం..!!







