సెప్టెంబర్ 1 నుండి డెలివరీ బైక్‌లు రీ ఎంట్రీ..!!
- August 29, 2025
కువైట్: సెప్టెంబర్ 1 నుండి వేసవి సస్పెన్షన్ తర్వాత డెలివరీ బైక్‌లు కువైట్ రోడ్లపైకి తిరిగి వస్తాయి.ఈ మేరకు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్, పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్‌తో కలిసి, వినియోగదారుల డెలివరీ కంపెనీలను తిరిగి కార్యకలాపాలను పునఃప్రారంభించడానికి అనుమతించింది. అయితే, కొత్త నియమాలు డెలివరీ బైక్‌లు ఉదయం 11:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు జోన్‌ల లోపల మాత్రమే పనిచేయాలని నిర్దేశించారు. హైవేలు మరియు రింగ్ రోడ్లపై నిషేధం విధించారు. ట్రాఫిక్‌ను నియంత్రించడానికి మరియు రహదారి భద్రతను మెరుగుపరచడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వివరించింది.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!