నిహారిక దెయ్యంగా నటించనుంది
- July 19, 2016
మెగా వారసురాలిగా భారీ అంచనాల మధ్య టాలీవుడ్ కు పరిచయం అయిన హీరోయిన్ నిహారిక. మెగా బ్రదర్ నాగబాబు కూతురిగా, పలు టివి షోస్ కు వ్యాఖ్యతగా సుపరిచితురాలైన నిహారిక సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఈ స్టార్ వారసురాలు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన 'ఒక్క మనసు' నిరాశపరచటంతో ఇక నిహారిక నటిగా కంటిన్యూ అవుతుందా.. లేదా..? అన్న టాక్ కూడా వినిపించింది.
అలాంటి అనుమానాలకు ఫుల్ స్టాప్ పెడుతూ త్వరలోనే తన రెండో సినిమాను పట్టాలెక్కించడానికి నిహారిక రెడీ అవుతుందట. మరాఠిలో విజయం సాధించిన హ్యాపీజర్నీ అనే సినిమాను తెలుగు రీమేక్ చేయడానికి రెడీ అవుతోంది. అన్న చెల్లెల్ల మధ్య జరిగే కథగా తెరకెకెక్కనున్న ఈ సినిమాలో.. నిహారిక దెయ్యంగా నటించనుంది. ప్రస్తుతానికి చర్చల దశలో ఉన్న ఈ సినిమాపై త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రానుంది.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







