రియాద్ మెట్రో ప్రారంభ సమయంలో మార్పులు..!!
- September 06, 2025
రియాద్: రియాద్ మెట్రో ఇప్పుడు ప్రతిరోజూ ఉదయం 5:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రారంభ సమయాలను మార్చినట్టు రియాద్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ ప్రకటించింది. విద్యార్థులు, ఉద్యోగులు మరియు తెల్లవారుజామున ప్రయాణికులకు సేవలు విస్తరించడం లక్ష్యంగా మెట్రో సమయాలను మార్చినట్టు తెలిపింది. ప్రైవేట్ వాహనాలపై ఆధారపడటాన్ని తగ్గించడంతోపాటు ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని పేర్కొంది. ఇప్పటి వరకు మెట్రో 100 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలు అందించింది.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!







