సోహార్లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!
- September 10, 2025
మస్కట్: సోహార్లోని ఒక ఇంట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ సందర్భంగా ప్రమాదంలో చిక్కుకున్న ఆరుగురిని సురక్షితంగా రక్షించారు. వారందరూ ఆరోగ్యంగా ఉన్నారని అధికారులు తెలిపారు. కాగా, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







