ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- September 15, 2025
మస్కట్: ఒమన్ లో అడ్వాన్స్ డ్ ఎయిర్ మొబిలిటీ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ప్రోగ్రామ్ను ప్రారంభించారు. ఈ మేరకు ఒమన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలు ఒడిస్ ఏవియేషన్తో ఒక అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేశాయి.
ఈ కార్యక్రమం అధునాతన ఎయిర్ మొబిలిటీ పర్యావరణ వ్యవస్థను ప్రదర్శించడానికి సమగ్ర నమూనాగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఒడిస్ అభివృద్ధి చేసిన “లైలా” విమానం కూడా ఉందని, ఇది ఎలక్ట్రిక్ హైబ్రిడ్ ప్రొపల్షన్ సిస్టమ్ను ఉపయోగించి హారిజంటల్ గా టేకాఫ్ మరియు ల్యాండింగ్ కోసం రూపొందించారని తెలిపారు. ఈ కార్యక్రమం పైలట్ దశ 2026 మొదటి త్రైమాసికంలో ప్రారంభం కానుందన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా ఒడిస్ ఏవియేషన్, ప్రముఖ ప్రపంచ అధునాతన ఎయిర్ మొబిలిటీ కంపెనీలు, ఎంపిక చేసిన వ్యూహాత్మక భాగస్వాములను ఒకచోట చేర్చుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







