మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- September 18, 2025
దుబాయ్: ప్రపంచంలోనే ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా గత రాత్రి ప్రత్యేకంగా వెలిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన చిత్రాలను, "హ్యాపీ బర్త్‌డే" శుభాకాంక్షల పదాలను ప్రదర్శించింది.
ఆకర్షణీయంగా వెలిగిన బుర్జ్ ఖలీఫా రంగులు మారుతూ, భారత త్రివర్ణ పతాక రంగులు — కాషాయం, తెలుపు, ఆకుపచ్చ—మెరిశాయి.
ఇదే విధంగా గత ఆగస్టు 15న భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కూడా బుర్జ్ ఖలీఫా ప్రత్యేకంగా అలంకరించబడింది.
ప్రధాని మోదీకి గ్లోబల్ స్థాయిలో లభిస్తున్న గౌరవానికి ప్రతీకగా ఈ ప్రత్యేక వెలుగుల ప్రదర్శన నిలిచింది.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్‌లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







