వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- September 18, 2025
దోహా: ఖతార్ సెంట్రల్ బ్యాంక్ (QCB) ప్రస్తుత వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇది డిపాజిట్లు, రుణాలు మరియు తిరిగి కొనుగోలు ఒప్పందాలకు వర్తించనున్నదని పేర్కొంది. డిపాజిట్ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 4.35శాతానికి తగ్గించింది.ఇక రుణ రేటు ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 4.85 శాతానికి తగ్గించింది. తిరిగి కొనుగోలు రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 4.60శాతానికి తగ్గిందని ఖతార్ సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్‌లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







