బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- September 23, 2025
యూఏఈ: బంగ్లాదేశ్ జాతీయులపై యూఏఈ వీసా నిషేధం విధించిందన్న ప్రకటన సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే, దీని గురించి యూఏఈ ఎటువంటి ప్రకటన చేయలేదని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. సోషల్ మీడియా మరియు కొన్ని వెబ్‌సైట్‌లలో ఉన్న ఈ ప్రకటనలో వాస్తవం లేదని యూఏఈలోని బంగ్లాదేశ్ రాయబారి తారెక్ అహ్మద్ స్పష్టం చేశారు. యూఏఈ అధికారులు నిషేధానికి సంబంధించి ఎటువంటి కొత్త ఆదేశాలు జారీ చేయలేదని రాయబారి అహ్మద్ స్పష్టం చేశారు.
గ్లోబల్ మీడియా ఇన్‌సైట్ ప్రకారం, యూఏఈలో దాదాపు 0.84 మిలియన్ల బంగ్లాదేశ్ జాతీయులు నివసిస్తున్నారు. వీరు అరబ్ దేశ జనాభాలో 7.4 శాతానికి సమానం. భారతీయ మరియు పాకిస్తాన్ పౌరుల తర్వాత మూడవ అతిపెద్ద కమ్యూనిటీగా బంగ్లాదేశ్ వాసులు ఉన్నారు.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్లో ఫైర్సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







