అక్టోబర్ 23 నుంచి ఖతార్ మ్యూజియమ్స్ వార్షికోత్సవ సీజన్..!!
- September 25, 2025
దోహా : ఖతార్ మ్యూజియంలు (QM) ప్రదర్శనలు, కార్యక్రమాల జాబితాను ప్రకటించింది. ఇవి అక్టోబర్ 23 నుండి ప్రారంభమవుతాయి. ఖతార్ మ్యూజియమ్స్ చైర్ పర్సన్ షేఖా అల్ మయాస్సా బింట్ హమద్ బిన్ ఖలీఫా అల్ థాని వివరాలను వెల్లడించారు. గత 50 సంవత్సరాల ఖతార్ సాంస్కృతిక ప్రయాణాన్ని ఎవల్యూషన్ నేషన్‌లో భాగంగా ప్రదర్శించనున్నారు.
1975లో గల్ఫ్ లో చారిత్రాత్మక ప్యాలెస్‌లో ప్రారంభమైన మ్యూజియం చరిత్రను వివరించే ప్రదర్శనతోపాటు పలు రంగాలకు చెందిన చారిత్రకారుల విశేషాలను ఒకే వేదికగా తెలుసుకునే అవకాశం ఉందని ప్రకటించారు. ప్రాచీన వారసత్వ, సాంస్కృతిక చరిత్రను కండ్లకు కట్టే ప్రాజెక్టు హైలెట్ గా నిలుస్తుందన్నారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







