TGSRTC నూతన ఎండీగా వై.నాగిరెడ్డి
- September 30, 2025
హైదరాబాద్: TGSRTC నూతన మేనేజింగ్ డైరెక్టర్ గా వై.నాగిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు.ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా సేవలందించిన సజ్జనారు హైదరాబాద్ సీపీగా బదిలీ అయ్యారు. దీంతో ఆయన స్థానంలో అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్న నాగిరెడ్డిని ఆర్టీసీ ఎండీగా ప్రభుత్వం తాజాగా నియమించింది.దీంతో ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు నేడు చివరి రోజు కావటంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. సాధారణ వ్యక్తిలా ప్రయాణించారు
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







