GCC ఆర్థిక ఐక్యతకు బహ్రెయిన్ కృషి..!!
- October 03, 2025
మనామా: GCC దేశాల ఆర్థిక సమైక్యతను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు బహ్రెయిన్ ఆర్థిక మరియు జాతీయ ఆర్థిక మంత్రి షేక్ సల్మాన్ బిన్ ఖలీఫా అల్ ఖలీఫా తెలిపారు. కువైట్లో జరిగిన గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) ఆర్థిక మరియు ఆర్థిక సహకార కమిటీ 124వ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సెషన్లో GCC సభ్య దేశాల ఆర్థిక మంత్రులు, GCC సెక్రటరీ జనరల్ హిస్ ఎక్సలెన్సీ జాస్సిమ్ మొహమ్మద్ అల్-బుదైవి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా GCC సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ కమిటీ సిఫార్సులు, కస్టమ్స్ యూనియన్ అథారిటీ తాజా అప్డేట్ లు, కామన్ గల్ఫ్ మార్కెట్ కమిటీ ఫలితాల సహా కీలక ఎజెండా అంశాలను సమీక్షించారు. మెరుగైన ఆర్థిక శ్రేయస్సు కోసం GCC సహకార ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా చర్చించారు.
తాజా వార్తలు
- టీటీడీకి రూ.9 కోట్ల భారీ విరాళం
- టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం
- ఒమన్ లో రాయల్ కార్ల ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- నెలవారీ వాయిదాలలో ఫైన్స్, ఫీజులు చెల్లించవచ్చా?
- అగ్నిపర్వత బూడిదలో రేడియోధార్మిక పదార్థాలు ఉన్నాయా?
- రెండు రోజుల్లో 169 మోటార్ బైక్స్ సీజ్..!!
- ముగ్గురు ప్రైవేట్ ఆరోగ్య నిపుణుల లైసెన్స్ సస్పెండ్..!!
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు







