ఇంట్లో నకిలీ మద్యం తయారీ..మహిళా అరెస్టు..!!
- October 03, 2025
కువైట్: మహబౌలా ప్రాంతంలో ఇంట్లో మద్యం తయారీ చేసి విక్రయిస్తున్న ఒక ఆసియా మహిళను భద్రతా అధికారులు అరెస్టు చేశారు. ఆ ప్రవాస మహిళ తన నివాసాన్ని మద్యం ఉత్పత్తి చేయడానికి మరియు నిల్వ చేయడానికి ఒక ప్రదేశంగా ఉపయోగిస్తున్నట్లు, దిగుమతి చేసుకున్నట్లు కనిపించేలా స్టిక్కర్లతో మోసం చేస్తుందని అధికారులు గుర్తించారు.
దాడుల సందర్భంగా నిందితురాలి ఇంటి నుంచి అమ్మకానికి సిద్ధంగా ఉన్న 300 కంటే ఎక్కువ మద్యం బాటిళ్లను, వాటి తయారీ ప్రక్రియలో ఉపయోగించే పరికరాలు, ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తదుపరి చట్టపరమైన చర్యల కోసం ఆమెను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు తరలించినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- టీటీడీకి రూ.9 కోట్ల భారీ విరాళం
- టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం
- ఒమన్ లో రాయల్ కార్ల ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- నెలవారీ వాయిదాలలో ఫైన్స్, ఫీజులు చెల్లించవచ్చా?
- అగ్నిపర్వత బూడిదలో రేడియోధార్మిక పదార్థాలు ఉన్నాయా?
- రెండు రోజుల్లో 169 మోటార్ బైక్స్ సీజ్..!!
- ముగ్గురు ప్రైవేట్ ఆరోగ్య నిపుణుల లైసెన్స్ సస్పెండ్..!!
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు







