ఒమానీ-సౌదీ ఉమ్మడి సైనిక వ్యాయామం..!!
- October 03, 2025
రియాద్: ఒమానీ-సౌదీ ఉమ్మడి వ్యాయామం "స్కై స్వోర్డ్స్ 2025" సౌదీ అరేబియాలోని తూర్పు సెక్టార్లోని కింగ్ అబ్దులాజీజ్ ఎయిర్ బేస్లో ప్రారంభమైంది. రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్ మరియు రాయల్ సౌదీ ఎయిర్ ఫోర్స్ విమానాలు గగనతలంలో నిప్పులు కక్కుతూ దూసుకుపోయాయి.
యుద్ధ కార్యకలాపాలలో సామర్థ్యాలు మరియు వ్యూహాలను పెంపొందించడం, వైమానిక కార్యకలాపాలను ప్లాన్ చేయడం, అమలు చేయడంలో సైనిక నైపుణ్యాన్ని సమన్వయం చేసుకోవడం, పోరాట సంసిద్ధత స్థాయిలను మెరుగుపరుచుకోవడం ఈ ఉమ్మడి వైమానిక వ్యాయామం లక్ష్యమని అదికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







