విడుదలైన 'తిక్క' టీజర్
- July 21, 2016
సుప్రీం తర్వాత టాలీవుడ్ యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం తిక్క. బీఆర్ దుగ్గినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న తిక్క మూవీ టీజర్‌ను చిత్రయూనిట్ సోషల్‌మీడియాలో విడుదల చేసింది. ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్షన్లో వస్తోన్న తిక్క టైటిల్ సాంగ్‌ను తమిళ నటుడు ధనుష్ పాడటం సినిమాకు హైలెట్ కానుందని టాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ మూవీలో సాయిధరమ్‌తేజ్‌కు జోడీగా లారిస్సా బొనేసి, మన్నారాచోప్రా నటిస్తున్నారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







