పార్కుల తనిఖీలు
- July 22, 2016
నగరంలోని పార్కులను ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు దత్తత తీసుకోవాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. శనివారం ఉదయం బంజారాహిల్స్‌లోని వెంగళరావుపార్క్లో మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే చింతల, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి శనివారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా తమ సమస్యలను పార్కు సిబ్బంది మంత్రి వద్ద చెప్పుకున్నారు. నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని వాపోయారు. దీంతో త్వరలో సమస్యను పరిష్కరిస్తానని మంత్రి కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు. మరోవైపు మంత్రి పిలుపునకు స్పందించిన మున్సిపల్‌శాఖ డైరెక్టర్ దాన కిషోర్ వెంగళరావు పార్క్‌ను దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు







