సుప్రజ, ఆమె కుమారుడి మృతదేహాలు స్వదేశానికి
- July 22, 2016
ఆస్ట్రేలియా మెల్బోర్న్లో అనుమానాస్పదస్థితిలో చనిపోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సుప్రజ, ఆమె నాలుగు నెలల కుమారుడి మృతదేహాలు స్వదేశం చేరుకున్నాయి. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో తమ వారి మృతదేహాలను చూడగానే కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాలను సుప్రజ భర్త శ్రీనివాస్ స్వగ్రామం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు తరలించారు. ఇవాళ అంత్యక్రియలు జరుగనున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







