ఈత తెలియని దుబాయ్ వ్యక్తి సముద్రంలో మునిగి మృతి
- July 23, 2016
ఈత తెలియని ఏకంగా సముద్రం లో ఈత కొట్టేందుకు వెళ్ళి నీట మునిగి మృతి చెందాడు దుబాయ్ కు చెందిన ఈ వ్యక్తి మృతదేహాన్ని స్వస్థలానికి అధికారులు పంపనున్నారు.ఈ నెల ప్రారంభంలో తన మిత్రబృందంతో కల్సి ఈత కొట్టేందుకు సముద్రంకు వెళ్ళాడు మరుసటి రోజు ఉదయం ఆ వ్యక్తి తమతో లేదని తప్పిపోయాడని మిత్రబృందం గ్రహించింది.
ఉమ్ అల్ క్యువాయిన్ మరియు రస అల్ ఖైమః మధ్య సముద్రంలో చనిపోయిన సుఖిల్ (34), దుబాయ్ నివాసి. పారామౌంట్ అంతర్జాతీయ కాంట్రాక్టింగ్ కంపెనీలో ఫోర్మెన్ గా పనిచేస్తున్నాడు.నీట మునిగి చనిపోయిన ఈ వ్యక్తితో ఈతకు వెళ్ళిన స్నేహితుల బృందాన్ని ఉమ్ అల్ క్యువాయిన్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు మరియు అతని మరణంపై పరిశోధనలు జరిపి పోస్టుమార్టం నివేదికల ద్వారా సుఖిల్ నీట మునిగి చనిపోయాడని నిర్ధారణకు పోలీసులు వచ్చారు. భౌతికదేహాన్ని అతని స్వదేశానికి గత వారాంతంలో పంపించారు . సుఖిల్ బ్రహ్మచారి కాగా అతని తల్లిదండ్రులను ఏకైక పెద్ద కొడుకు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







