సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఖతార్..!!
- November 04, 2025
దోహా: ఖతార్ రెండవ ప్రపంచ సామాజిక అభివృద్ధి సదస్సు 2025ని నిర్వహిస్తున్న నేపథ్యంలో నిర్దిష్ట ప్రాంతాలలో అన్ని సముద్ర నావిగేషన్ మరియు నౌకల లీజింగ్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఖతార్ రవాణా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నవంబర్ 4న ఉదయం 6 గంటల నుండి నవంబర్ 7 వ తేదీ ఉదయం 10 గంటల వరకు మూసివేత ఆంక్సలు అమల్లో ఉంటాయని తెలిపింది. హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లుసైల్ నగరంలోని ఫెయిర్మాంట్ హోటల్ వాటర్‌ఫ్రంట్ వరకు అన్ని రకాల సముద్ర కార్యకలాపాలకు వర్తిస్తుందని పేర్కొంది.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







