కాబూల్ లో ఆత్మాహుతి 80 మంది మృతి
- July 23, 2016
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు మరోసారి విరుచుకుపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్‌లో కాబూల్ లోని దహ్మజంగ్ ప్రాంతంలో ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో సుమారు 80 మంది అక్కడికక్కడే మృతి చెందారు. 207 మందికి పైగా గాయపడ్డారు. తమకు వ్యతిరేకంగా పనిచేసే శక్తులపైన దాడి చేసి చంపడమే తమ లక్ష్యమని ఐఎస్ఐస్ తీవ్రవాదులు వెల్లడించారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









