రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- March 05, 2026
దోహా: ఖతార్ ఎయిర్వేస్ తన విమాన కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేయబడినప్పటికీ, నేటి నుండి పరిమిత సంఖ్యలో సహాయ విమానాలను నడుపుతామని ప్రకటించింది. మిడిలీస్టులో యుద్ధం కారణంగా చిక్కుకున్న ప్రయాణీకులకు మద్దతు ఇవ్వడానికి మార్చి 5 నుండి పరిమిత సంఖ్యలో సహాయ విమానాలను నడుపుతామని ఎయిర్‌లైన్ తెలిపింది.
మస్కట్ నుండి లండన్ హీత్రో, బెర్లిన్, కోపెన్హాగన్, మాడ్రిడ్, రోమ్ మరియు ఆమ్స్టర్డామ్లకు.. రియాద్ నుండి ఫ్రాంక్‌ఫర్ట్‌కు ఫ్లైట్ సర్వీసులను ప్రారంభించనుంది. అయితే, ఈ విమానాలకు సంబంధించి ఖతార్ ఎయిర్వేస్ నుండి అధికారిక నోటిఫికేషన్ అందకపోతే విమానాశ్రయానికి వెళ్లవద్దని ప్రయాణికులను సూచించింది.
తాజా వార్తలు
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు
- ఏపీలో టాటా పవర్..చిత్తూరులో ఈవీ ఛార్జింగ్ స్టేషన్
- దుబాయ్‌లో భారతీయ కార్మికుల సమస్యలపై చర్చలు
- యూఎన్‌లో పాక్-బంగ్లా కీలక భేటీ
- విశాఖలో విషాదం.. ఆంధ్ర మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
- జల మార్గాల భద్రత, పౌరుల రక్షణ.. ఐరాసలో బహ్రెయిన్ కీలక వ్యాఖ్యలు..!!
- నాటో చీఫ్, ఐర్లాండ్ ప్రధాని తో కువైట్ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- గ్లోబల్ పోటీతత్వంలో సౌదీ అరేబియాకు 13వ స్థానం..!!







