అమ్మవారి బోనాలు ఘనంగా..
- July 23, 2016
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారిని ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టు వస్ర్తాలు సమర్పించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉదయం అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. అమ్మవారిని మంత్రులు నాయిని నర్సింహరెడ్డి, హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, పద్మారావు, ఎంపీ కె. కేశవరావులు తదితరులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మహంకాళి ఆలయం దగ్గర పటిష్టభద్రత ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర







