విమానాశ్రయానికి బాంబు బెదిరింపు: న్యూజిల్యాండ్
- July 23, 2016
న్యూజిల్యాండ్‌లోని క్వీన్స్టౌన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. సిడ్నీ నుంచి క్వీన్స్టన్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న కాంటాస్ క్యూఎఫ్ 121విమానంలో బాంబు ఉన్నట్లు ఓ కాగితం లభ్యమైంది. దీంతో అధికారులు అప్రమత్తమై విమానాశ్రయంలోని సిబ్బంది, ప్రయాణికులను బయటకు తరలించారు. అధికారులు, బాంబ్ స్వా్కడ్ సిబ్బంది విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అయితే ఆ సమయంలో విమానంలో ప్రయాణికులు లేకపోవడంతో అధికారులు వూపిరి పీల్చుకున్నారు.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!







