'మరల తెలుపనా ప్రియా' సినిమా స్టిల్స్
- July 24, 2016
ప్రిన్స్, వ్యోమనంది, పూజా రామచంద్రన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'మరల తెలుపనా ప్రియా'. ఈ చిత్రానికి దర్శకురాలు వాణి ఎం. కొసరాజు , కె. సురేశ్‌బాబు, శ్రీనివాస్ పుడిగ నిర్మాతులుగా వ్యవహరించారు. శేఖర్ చంద్ర సంగీతమందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో చిత్రానికి సంబంధించిన స్టిల్స్‌ను దర్శకురాలు వాణి ఎం. కొసరాజు విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వచ్చే నెల 5న సినిమాను విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నామన్నారు.


తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







