రాజీనామా చేసిన నేపాల్ ప్రధాని కేపీ ఓలీ
- July 24, 2016
నేపాల్ ప్రధాని కేపీ ఓలీ రాజీనామా చేశారు. ప్రభుత్వం మైనార్టీలో పడిపోవడంతో ఆయన రాజీనామా చేయక తప్పలేదు. నేపాల్ పార్లమెంట్లో నేడు ప్రసంగించాక ఆయన అవిశ్వాస తీర్మానం ఎదుర్కోకముందే రాజీనామా చేశారు. అంతకు ముందు కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న ఇబ్బందులను తొలగించాలంటూ నేపాల్ కేబినెట్ నేపాల్ అధ్యక్షురాలు విద్యాదేవీ భండారీని కోరింది. ఓలీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఈ నెల ఆరంభంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ మద్దతు ఉపసంహరించుకుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







