ఖతార్ లో ఆన్లైన్ లో ఖైదీల ఉత్పత్తులు..!!
- November 18, 2025
దోహా: ఖతార్ లో ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తులను అమ్మేందుకు ఆన్లైన్ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మేరకు ఖైదీల ఉత్పత్తుల అమ్మకాల కోసం ప్రత్యేక చర్యలను చేపట్టినట్లు ఖతార్ ఇంటీరియర్ మినిస్ట్రీ వెల్లడించింది. ఇప్పుడు సూమ్ యాప్ ద్వారా ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తులను నేరుగా కొనుగోలు చేయవచ్చని తెలిపారు. యాప్ స్టోర్, గూగుల్ ప్లే మరియు యాప్గ్యాలరీ నుండి అధికారికంగా యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- అంబులెన్స్‌లో మంటలు నలుగురు మృతి
- ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
- లండన్ మ్యూజియంలో అమరావతి శిల్ప సంపదను తెచ్చేందుకు చర్యలు
- 33వ అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సాల్మియాలో పార్క్ చేసిన వాహనాలు ధ్వంసం..!!
- విషాదం..ప్రమాదంలో బైక్ రైడర్ మృతి..!!
- సౌదీ అరేబియాకు F-35 ఫైటర్ జెట్స్..ట్రంప్
- రాకేష్ సమాచారం అందించినవారికి Dh25,000 రివార్డు..!!
- ఖతార్ లో ఆన్లైన్ లో ఖైదీల ఉత్పత్తులు..!!
- ప్రింట్ మీడియాకు కేంద్రం శుభవార్త







