సౌదీ అరేబియాకు F-35 ఫైటర్ జెట్స్..ట్రంప్
- November 18, 2025
వాషింగ్టన్: సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ అమెరికాలో పర్యటిస్తున్నారు. అంతకుముందు వాషింగ్టన్ సౌదీ అరేబియాకు అమెరికాలో తయారు చేసిన F-35 ఫైటర్ జెట్లను విక్రయించడాన్ని కొనసాగిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ మరియు క్రౌన్ ప్రిన్స్ మంగళవారం వైట్ హౌస్‌లో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా 48 F-35 జెట్ల కొనుగోలుకు సంబంధించి ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. ట్రంప్ స్టేట్ మెంట్ తర్వాత, F-35 ఫైటర్ జెట్స్ తయారు చేసే లాక్‌హీడ్ మార్టిన్ కంపెనీ షేర్లు మార్కెట్లో 1.1శాతం పెరిగాయి.
తాజా వార్తలు
- అంబులెన్స్‌లో మంటలు నలుగురు మృతి
- ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
- లండన్ మ్యూజియంలో అమరావతి శిల్ప సంపదను తెచ్చేందుకు చర్యలు
- 33వ అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సాల్మియాలో పార్క్ చేసిన వాహనాలు ధ్వంసం..!!
- విషాదం..ప్రమాదంలో బైక్ రైడర్ మృతి..!!
- సౌదీ అరేబియాకు F-35 ఫైటర్ జెట్స్..ట్రంప్
- రాకేష్ సమాచారం అందించినవారికి Dh25,000 రివార్డు..!!
- ఖతార్ లో ఆన్లైన్ లో ఖైదీల ఉత్పత్తులు..!!
- ప్రింట్ మీడియాకు కేంద్రం శుభవార్త







