విషాదం..ప్రమాదంలో బైక్ రైడర్ మృతి..!!
- November 18, 2025
మస్కట్: ఒమన్ లో విషాదకర ప్రమాదంలో ఓ బైక్ రైడర్ మృతి చెందాడు. మోటార్ సైకిల్ మరియు మరో వాహనం బలంగా ఢీకొన్నాయని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆసియాకు చెందిన బైక్ రైడర్ మృతి చెందాడని పేర్కొన్నారు. ప్రమాదం తర్వాత వాహన డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడని తెలిపింది. అనంతరం సీసీ ఫుటేజీని పరిశీలించిన సౌత్ అల్ షర్కియా పోలీస్ కమాండ్ వాహన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుందని పేర్కొంది. అతనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- అంబులెన్స్‌లో మంటలు నలుగురు మృతి
- ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
- లండన్ మ్యూజియంలో అమరావతి శిల్ప సంపదను తెచ్చేందుకు చర్యలు
- 33వ అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సాల్మియాలో పార్క్ చేసిన వాహనాలు ధ్వంసం..!!
- విషాదం..ప్రమాదంలో బైక్ రైడర్ మృతి..!!
- సౌదీ అరేబియాకు F-35 ఫైటర్ జెట్స్..ట్రంప్
- రాకేష్ సమాచారం అందించినవారికి Dh25,000 రివార్డు..!!
- ఖతార్ లో ఆన్లైన్ లో ఖైదీల ఉత్పత్తులు..!!
- ప్రింట్ మీడియాకు కేంద్రం శుభవార్త







