టాటా డిజిటల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోత
- November 21, 2025
టాటా గ్రూప్‌లో ఉద్యోగ కోతలు వరుసగా కొనసాగుతున్నాయి.ఇటీవల TCS(TCS Layoffs)లో జరిగిన లేఆఫ్‌ల తరువాత, ఇప్పుడు టాటా డిజిటల్ కూడా తన సిబ్బందిని గణనీయంగా తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటోంది. గత రెండు సంవత్సరాలుగా టాటా న్యూ ప్లాట్‌ఫామ్ ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో, కొత్త సీఈఓ సజిత్ శివానందన్ సంస్థ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను ప్రారంభించారు.
ఈ రీ–ఆర్గనైజేషన్ లో భాగంగా, టాటా న్యూ వర్క్‌ఫోర్స్‌లో సుమారు 50% మేర కోత పెట్టనున్నట్లు సమాచారం. అలాగే టాటా గ్రూప్‌కు చెందిన అన్ని డిజిటల్ సర్వీసులను ఒకే ప్లాట్‌ఫారమ్‌లో ఏకీకృతం చేసే పనులు జరుగుతున్నాయి. దీన్నిబట్టి రాబోయే నెలల్లో టాటా డిజిటల్లో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- టాటా డిజిటల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోత
- ఏపీ సీఎం చంద్రబాబుకు మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖ
- కొత్త లేబర్ కోడ్ల అమలు
- దుబాయ్ ఎయిర్ షో: కుప్పకూలిన భారత్ కు చెందిన తేజస్ యుద్ధవిమానం
- తెలంగాణ: 25వ తేదీన క్యాబినెట్ భేటీ
- ఏపీ ప్రజలకు శుభవార్త..
- Dh5,000 సాలరీ పరిమితి ఎత్తివేత.. బ్యాంకులు రుణాలిస్తాయా?
- ఒమన్ లో మిలిటరీ పరేడ్ వీక్షించిన ది హానరబుల్ లేడీ..!!
- నకిలీ స్మార్ట్ఫోన్ల విక్రయం..ముగ్గురు ప్రవాసులు అరెస్టు..!!
- బహ్రెయిన్ వరుసగా రోడ్డు ప్రమాదాల పై ఆందోళన..!!







