ఒమన్ లో మిలిటరీ పరేడ్ వీక్షించిన ది హానరబుల్ లేడీ..!!
- November 21, 2025
మస్కట్: ఒమన్ సుల్తానేట్ గ్లోరియస్ నేషనల్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. మస్కట్ గవర్నరేట్లోని అల్ ఫతే స్క్వేర్లో గ్రాండ్ మిలిటరీ పరేడ్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో ఒమన్ సుల్తాన్ భార్య, ది హానరబుల్ లేడీ అస్సయిదా అహ్ద్ అబ్దుల్లా హమీద్ అల్ బుసైది పాల్గొని, ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె సమక్షంలో గ్రాండ్ మిలిటరీ పరేడ్ వేడుకలు ఘనంగా జరిగాయి.
తాజా వార్తలు
- ఒమన్లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







