దుబాయ్ విమానాశ్రయంలో ఆగమన టెర్మినల్ 3 లో ఇ-గేటు ఉపయోగించవచ్చు
- July 25, 2016
దుబాయ్: ఎమిరేట్స్ ఐ డి కార్డు ఉన్న ప్రయాణీకులు దుబాయ్ విమానాశ్రయం టెర్మినల్ 3 ఇ-గేటు ఉపయోగించవచ్చు. ఈ ఎలక్ట్రానిక్ గేట్ల (ఇ-గేట్స్) ద్వారా వారు సులువుగా వెలుపలకు రావచ్చు.ఎమిరేట్స్ గుర్తింపు కార్డులను ఉపయోగించి పొడవైన క్యూలలో నిలబడకుండా క్షణాల్లో స్పష్టమైన పాస్‌పోర్ట్ నియంత్రణ ప్రక్రియలు దాటవచ్చు. ఇ-గేట్ సేవ పూర్తికాబడిందని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ మరియు విదేశీయుల వ్యవహారాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ లోబడి ముహార్ బిన్ సరూర్ ఆదివారం తెలిపారు. ఇందుకు ముందస్తు నమోదు అవసరం లేదని ఎమిరేట్స్ లో గుర్తింపు పత్రం ఉన్నవారికి నివాసితులు మరియు పౌరులు ఉపగించుకోవచ్చని తొలి దశలో ఆగమనం టెర్మినల్ 3 లో 28 ఇ-గేట్లను ప్రారంభించినట్లు " మా గల్ఫ్ డాట్ కామ్ " కు ఆయన తెలిపారు .
తాజా వార్తలు
- ఒమన్‌లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక
- సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!







