క్రెడిట్ కార్డ్ ఎక్స్‌ట్రా ఛార్జ్: 100,000 జరీమానా
- July 25, 2016
క్రెడిట్ కార్డ్ ట్రాన్జాక్షన్స్‌పై అదనంగా ఛార్జీలను వసూలు చేసే సంస్థలకు 100,000 జరీమానా విధించనున్నట్లు అబుదాబీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ ఓ సర్క్యులర్‌లో పేర్కొంది. గత నెలలో సుప్రీం కమిటీ ఫర్ కన్స్యుమర్ ప్రొటెక్షన్, వ్యాపార వర్గాలను ఉద్దేశించి ఎలాంటి అదను ఛార్జీ క్రెడిట్ కార్డ్ ట్రాన్జాక్షన్స్‌పై వసూలు చేయరాదని విజ్ఞప్తి చేసింది. హెల్త్ ఇన్‌స్టిట్యూషన్స్, ట్రావెల్ ఏజెంట్స్, జ్యుయెల్లర్స్, ట్రేడర్స్ మరియు కొందరు సర్వీస్ ప్రొవైడర్లు 2 దిర్హామ్‌ల నుంచి 5 దిర్హామ్‌ల వరకు ఒక్కో కార్డ్ ట్రాన్జాక్షన్‌కీ వసూలు చేస్తున్నారు. ఇకపై ఎవరైనా అలా అదనపు ఛార్జీలు వసూలు చేస్తే 100,000 జరీమానా తప్పదని అధికారులు స్పష్టం చేశారు. ఎవరైనాసరే, అదనపు ఛార్జీల కోసం డిమాండ్ చేస్తే వినియోగదారులు టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా సమాచారం అందించాలని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక
- సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!







