అరబ్ పర్యాటక యూనియన్ ముఖ్య కేంద్రంగా రియాద్ ఎంపిక
- July 25, 2016
రియాద్: అరబ్ పర్యాటక యూనియన్ ముఖ్య కేంద్రంగా రియాద్ ను అరబ్ పర్యాటక నిపుణులు యూనియన్ ఎంపిక చేసింది. అరబ్ దేశాలలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు కోరుతూ నిపుణుల పర్యాటక విభాగం యొక్క ప్రధాన కార్యాలయంగా రియాద్ ఎన్నుకున్నారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సాహించేందుకు యూనియన్ సైతం అరబ్ దేశాలలో ప్రధాన కార్యాలయంకు సంబంధించి అనేక ఉప శాఖలను ప్రారంభించేందుకు నిర్ణయించుకుంది.
యూనియన్ ప్రధాన కమిషన్ ప్రాతినిధ్యం వహించే దేశాల్లో సౌదీ అరేబియా, జోర్డాన్, ఇరాక్, యెమెన్, ఒమన్, ట్యునీషియా, అల్జీరియా, కువైట్, లెబనాన్ దేశాలు ఉన్నాయి. ఆమాన్ లో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాలు జరిగాయని " మా గల్ఫ్ డాట్ కామ్ " కు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- సముద్రంలో మునిగిన నౌక.. నీటి పై తేలుతున్న ఖరీదైన ఐఫోన్లు!
- అక్టోబర్ 24న హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన!
- విజయవాడలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!







