పశ్చిమ్‌బెంగాల్ లో వరద బీభత్సం
- July 25, 2016
పశ్చిమ్‌బెంగాల్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. మూడు జిల్లాల్లోని 150 గ్రామాలు జలమయం కావడంతో దాదాపు 58,000 మందిపై వరద ప్రభావం చూపింది. దీంతో ప్రభుత్వం జల్పాయ్గురిలో అప్రమత్తత ప్రకటించింది. అలిపుర్దార్, జల్పాయ్గురి, కూచ్బిహార్లో 58,000 మంది ప్రజలు వరదబారిన పడ్డారని ఆ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిర్వహణ శాఖ మంత్రి జావెద్‌ఖాన్ తెలిపారు. వరద ప్రభావిత జిల్లాలో మొత్తం 43 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు, ప్రజలను ఇళ్ల నుంచి తరలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎగువ రాష్ట్రమైన సిక్కిం, భూటాన్ దేశంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో బంగాల్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







