ఐసిస్ వైపు యువకులను ప్రేరేపించిన నిందితుడిపై ఎన్ఐఏ ఛార్జిషీట్
- July 25, 2016
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ వైపు హైదరాబాద్ యువకులను ప్రేరేపించిన నిందితుడిపై జాతీయ దర్యాప్తు బృందం ఛార్జిషీట్ నమోదుచేసింది. కర్ణాటకలోని భత్కల్కు చెందిన అద్నన్ హసన్పై దిల్లీలో ఎన్ఐఏ ఛార్జిషీట్ రూపొందించింది. అబ్దుల్లా బాసిత్, ఉమర్ ఫరూకీ, జమీర్ ఫరూకీలను ప్రేరేపించి వారు సిరియా వెళ్లేందుకు హసన్ నిధులు సమకూర్చినట్లు ఎన్ఐఏ అధికారులు నిర్థరించారు. బాసిత్, ఉమర్ ఫరూకీలు సిరియాకు వెళ్లేందుకు రెండుసార్లు ప్రయత్నించి చిక్కారు.
తాజా వార్తలు
- సముద్రంలో మునిగిన నౌక.. నీటి పై తేలుతున్న ఖరీదైన ఐఫోన్లు!
- అక్టోబర్ 24న హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన!
- విజయవాడలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!







